వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని భద్రకాళి ఆలయం సమీపంలోని చెరబండ రాజు కాలనీలో పోలీస్ బందోబస్తు మధ్య ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు. తమ ఇళ్లను కూల్చివేయడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నంలో ఓ మహిళ జేసీబీపై రాయి విసిరినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు జోక్యం...